#todaygoldrate #gold #price #latestnews #trending #viralvideo #shorts #commodity #telugunews

Gold prices slightly lower
Gold prices fell slightly today.
In Hyderabad, the price of 10 grams of 24-carat gold has fallen by ₹380 to ₹97,530. The price of 10 grams of 22-carat copper has fallen by ₹350 to ₹89,400. The price of silver per kg has increased by ₹100 to ₹1,12,100. The prices are almost the same in the two Telugu states.

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి.
హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹380 తగ్గి ₹97,530కు చేరింది. ఇక 22 క్యారెట్ల పుత్తడి 10గ్రాములకు ₹350 తగ్గి ₹89,400 వద్ద కొనసాగుతోంది. అటు కేజీ వెండిపై రూ.100 పెరిగి రూ.1,12,100గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి